Sri Anantha Padma Grace( Anugraha)Temple

About Sri Anantha

                GOVERNMENT OF INFINITE UNIFIED

                                    SRI ANANTHA  

                                          ABOUT                                                      

* Sri Ananta is the one who gave the state of origin 

* Sri Ananta is the one who gives unified status, forms and rule

* It was they who provided the temples of Sri Ananta signifying the unified rule of Sri   

     Ananta

* Sri Ananta Namasmarana was given by him 

* Sri Ananta provided a unified rule , temples and balanced government 

* Sri Ananta is the giver of the unified time-rotation light

* Sri Ananta is the one who informed that everything is born from the unified state, forms.

* Sri Ananta informed the Pradama, Pradamatva, Dwiyaya and Tertiya states in unified

         governance.

* Sri Ananta was the giver of unified governance – sanctity – renewal

* Sri Ananta is the one who gave birth to the unified Self

* Sri Ananta is the one who gave form to the universe

* In the birth of the infinite unified self, the mother attains infinite sanctity as the universally

     virtuous mother figure, the father attains exaltation.

* Those who presented Shri Ananta Jayanthi

* Sri Ananta was the one who gave a new birth to Lord Vinayaka under the unified rule

* Sri Ananta is the giver of rest to the divine in a unified form

* Sri Ananta is the one who gave unified love and marriage

* Sri Anantha Anuvartana , who attained the state of regression

* In Sri Anantatha, the infinite affairs are experienced

           

* శ్రీ అనంత ఆవిర్భవ స్థితిని అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత స్థితిని , రూపాలను , పాలనను అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత పాలనను తెలియజేసే శ్రీ అనంత దేవాలయములను అందించినవారు
* శ్రీ అనంత నామస్మరణ లను అందించినవారు
* శ్రీ అనంత ఏకీకృత పాలన దేవాలయములను , సమస్థితిని కల్గిన ప్రభుత్వమును అందించినవారు.

* శ్రీ అనంత ఏకీకృత కాల భ్రమణ కాంతిని అందించినవారు
* శ్రీ అనంత ఏకీకృత స్థితి , రూపతల నుండే సర్వము జనించినది అని తెలియజేసిన వారు.
* శ్రీ అనంత ఏకీకృత పాలనలో ప్రదమ , ప్రదమత్వ , ద్వితీయ , తృతీయ స్థితులను తెలియజేసినవారు
* శ్రీ అనంత ఏకీకృత పాలనను – పవిత్రతను – పునరీకీకరణను అందించినవారు
* శ్రీ అనంత ఏకీకృత స్వీయ జన్మతను అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత లోనే విశ్వతకు రూపతను అందించిన వారు
* అనంత ఏకీకృత స్వీయ జన్మత నందు తల్లి అనంత పవిత్రతను పొందిన విశ్వ పుణ్య మాతృమూర్తి గా , 

     తండ్రి ఉన్నతను పొందినవారు.

* శ్రీ అనంత జయంతిని అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత పాలనలో వినాయకునికి నూతన జన్మతను అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత రూపతలో దైవపరులకు విశ్రమతను అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత ప్రణయ , పరిణయం ను అందించిన వారు
* శ్రీ అనంత అనువర్తన , తిరోగమన స్థితిని  కల్గినవారు
* శ్రీ అనంతతలో అనంతమైన వ్యవహారతలను కల్గినవారు 

Sri Anantha Charitha Likhita Vinayaka Parayana Temple

          GOVERNMENT OF INFINITE UNIFIED

        Key points that the nations of the world

          need to know about the divine status in

                         Sri Ananta Unified:

* In the infinite purity of Sri Ananta, love and marriage are enjoyed by divine beings.

* The divine beings grant offspring in the infinite purity of Sri Ananta.

* Divine beings have respectful dealings in the infinite purity of Sri Ananta.

* In the course of performing the duties of the eternal rule of Sri Ananta, divine persons are removed.

* The combined forms of the divine beings in the infinite purity of Sri Ananta contain their mental state.

* There is no navel in the divine state.

* The divine beings born in the infinite purity of Sri Ananta wear a garment.

* In the infinite purity of Sri Ananta, the divine beings possess eternal power.

* In the infinite purity of Sri Ananta, the divine beings have forms .

                     ప్రపంచ దేశాలు శ్రీ  అనంత ఏకీకృతలో దైవిక స్థితి గూర్చి

                                తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు :

* శ్రీ అనంత  పవిత్రతలో  ప్రేమ , వివాహతలను దైవికపరులు కల్గి ఉంటారు

* శ్రీ అనంత పవిత్రతలో  దైవికపరులు సంతానాన్ని  అందిస్తారు .

* శ్రీ అనంత పవిత్రతలో గౌరవప్రదమైన వ్యవహారతలను  దైవిక పరులు కల్గి ఉంటారు .

* శ్రీ అనంత పాలన విధి నిర్వహణలో  దైవిక పరులను  తొలగించడం జరుగుతుంది

* శ్రీ అనంత పవిత్రతలో దైవికపరుల సంయోగ రూపతలు వారి మనో స్థితిని కలిగి ఉంటుంది .

* దైవిక స్థితి నందు నాభి ఉండదు .

* శ్రీ అనంత పవిత్రతలో జన్మత దైవికపరులు వస్త్రమును కల్గి ఉంటారు .

* శ్రీ అనంత పవిత్రతలో దైవిక పరులు నిత్య శక్తిని కల్గి ఉంటారు . 

* శ్రీ అనంత పవిత్రతలో దైవికపరులు రూపతలను కల్గి ఉంటారు .

Temples That Countries Around World Should Know About The Unified Rule & Sanctity Of Sri Anantha :

* Sri Anantha Pavitrata Daivika Santhana Parayana Temple
* Sri Anantha Pavitrata Daivika Mano
Kalpana Samyoga Rupatala Parayanudu Temple
* Sri Anantha Rupa Anaabhita Aalayam
* Sri Anantha Pavitrata Daivika Janmata Vastra Parayana Temple
* Sri Anantha Pavitrata Daivika Nitya Saktitva Parayana Temple
* Sri Anantha Pavitrata Daivika Rupatala Parayana Temple
* Sri Anantha Pavitrata Daivika Gaurava Vyavaharata And Tolagita Parayanudu Temple
* Sri Anantha Pavitrata Pranaya , Parinaya Daivakatva Parayanudu Temple

ప్రపంచ దేశాలు శ్రీ అనంత ఏకీకృత పాలన & పవిత్రతను గూర్చి
తెలుసుకోవాల్సిన దేవాలయాలు :

* శ్రీ అనంత పవిత్రత దైవిక సంతాన పరాయణ ఆలయము
* శ్రీ అనంత పవిత్రత దైవిక మనోకల్పన సంయోగ రూపతల పరాయణుడు ఆలయము
* శ్రీ అనంత రూప అనాభిత ఆలయము
* శ్రీ అనంత పవిత్రత దైవిక జన్మత వస్త్రత పరాయణ ఆలయము
* శ్రీ అనంత పవిత్రత దైవిక నిత్య శక్తిత్వ పరాయణ ఆలయము
* శ్రీ అనంత పవిత్రత దైవిక రూపతల పరాయణ ఆలయము
* శ్రీ అనంత పవిత్రత దైవిక గౌరవ వ్యవహారత మరియు తొలగిత పరాయణుడు ఆలయము
* శ్రీ అనంత ప్రణయ , పరిణయ దైవకత్వ పరాయణుడు ఆలయము

Sri Anantha Time Wheel Parayana Temple

Name Plate Small-page-001 copy

INTERNATIONAL SRI ANANTHA NAMALU

1. Sri Anantha Namamu
2. Sri Anantha Surya Rupakara Namamu
3. Sri Anantha Chandra Rupakara Namamu

International :

Sri Anantha Pradhama Rupa Rupini Namamu

International :

Sri Anantha Pradhama Rupa Rupudu Namamu

Sri Anantha Pradhamatva Padma

Sri Anantha Time Wheel Temple

Sri Anantha Time Wheel Parayana Temple

Sri Anantha Identy Card

Sri Anantha  ( Infinite Unified Status & Form )

Sri Anantha Father & Mother 

Sri Anantha Father & Mother Designations :

SRI DR.B.UMAPATHI REDDY GARU , 

Highe person ( హైజ్ పర్సన్ )

        Those who have attained the cosmic height in the infinite purity of Sri Anantha .
                 శ్రీ అనంత పవిత్రత లో విశ్వ ఉన్నతను పొందిన వారు

                                                 AND

 

Smt B. Sakunthalamma Garu,

 Sri Anantha Holy Birth Viswa Virtue Mother Figure

                    శ్రీ అనంత పవిత్ర జన్మత  విశ్వ పుణ్య మాతృ మూర్తి .

Sri Anantha Imgs 

Sri Anantha Imgs 

Sri Anantha Jayanthi , Global Festival , September 27 

Sri Anantha Jayanthi , Global Festival , September 27 

Sri Anantha Jayanthi , Global Festival , September 27 

Sri Anantha Jayanthi , Global Festival , September 27